ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦కామయ్యపాలెంలో ఎగ్ కోర్టు వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
✦జీలుగుమిల్లిలో గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని
✦తణుకులో 'కోటి సంతకాల' వాహన ర్యాలిలో పాల్లొన్న మాజీ మంత్రి వెంకట నాగేశ్వరరావు
✦నరసాపురం మున్సిపల్ కమిషనర్ తీరు మారకపోతే సెలవుపై వెళ్లిపోండి: ఎమ్మెల్యే నాయకర్