ఆదానీ స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు ఆందోళన

ఆదానీ స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు ఆందోళన

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆదానీ స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కంపెనీ కొత్తగా వేతనాల తగ్గింపు కోసం సవరించిన ఆఫర్ లెటర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సవరించిన ఆఫర్ లెటర్లో పాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రతిపాదనలు రద్దు చేసి ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించాలని కోరారు.