పంచాయతీ భవానాలకు మోక్షం

పంచాయతీ భవానాలకు మోక్షం

NLR: జిల్లాలో అద్దె, శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు మోక్షం లభించింది. దీంతో జిల్లాలో తోలుత 40 చోట్ల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ. 32లక్షలు వెచ్చించనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద నిధులు కేటాయించనున్నారు.