VIDEO: ఇబ్రహీంపట్నంలో విజిలెన్స్ దాడులు

VIDEO: ఇబ్రహీంపట్నంలో విజిలెన్స్ దాడులు

NTR: ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో ప్రభుత్వ చౌక పౌరసరఫరాల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ మహేష్ ఆదేశాలతో రెండు గ్రూపులుగా ఇబ్రహీంపట్నంలో, కొండపల్లిలో సోదాలు నిర్వహిస్తున్నారు. రేషన్ డీలర్ల అవకతవకలుపై అందిన సమాచారం మేరకు తనిఖీలు చేయటం జరిగిందని విజిలెన్స్ ఎస్సై కృష్ణ సాయి తెలిపారు.