జుక్కల్‌కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

జుక్కల్‌కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

KMR: జుక్కల్ నియోజకవర్గానికి ఈనెల 20వ తేదీన ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, జూపల్లి కృష్ణారావు రానున్నట్లు MLA లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. పెద్దకొడప్గల్లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం రోజున MLA పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న పర్యాటక పనుల శంకుస్థాపన, పిట్లం మండలంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తారు.