కాలేజీలో పోలీస్ కళాబృందం చైతన్య కార్యక్రమం

కాలేజీలో పోలీస్ కళాబృందం చైతన్య కార్యక్రమం

MDK: నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో శనివారం యువత చైతన్యం-నేరరహిత సమాజానికి పునాది అనే అంశంపై జిల్లా పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించరు. కళాబృందం సభ్యులు మహిళా భద్రత, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నియమాలపై నాటికల ద్వారా విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించారు.