విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రామకృష్ణాపురంలో చలికి తట్టుకోలేక వృద్ధుడు మృతి
➢ మామిడిలోవలో ఆగిన లారీని కూరగాయల ఆటో ఢీట్టడంతో మహిళ మృతి
➢ ముత్యాలమ్మ పాలెంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తా.. మత్స్యకారుడు గల్లంతు
➢ ఏయూ హాస్టల్లో మద్యం తాగాలని బెదిరిస్తున్నారని కలెక్టర్ హరేంధిరకు ఫిర్యాదు చేసిన విదేశీ విద్యార్థి