సన్న బియ్యం పంపీణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టసాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలందరికీ కడుపునిండా పౌష్టిక ఆహారం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.