'ఇనాం భూముల సమస్యలు పరిష్కారించాలి'

'ఇనాం భూముల సమస్యలు పరిష్కారించాలి'

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో సరుబుజ్జిలి(M) రొట్టవలస గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో ఇనాం భూములు సమస్య పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు విన్నవించారు. ఈ మేరకు భూములు ఉన్న రైతులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం 'అన్నదాత సుఖీభవ' ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.