రేపు పలమనేరులో పర్యటించనున్న ఎమ్మెల్యే

రేపు పలమనేరులో పర్యటించనున్న ఎమ్మెల్యే

CTR: పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు ఉదయం 9 గంటలకు రైతులతో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం సమావేశంలో పాల్గొంటారని తెలిపింది. కాగా, ఈ ర్యాలీలో ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.