కోరుకొండపల్లిలో నాణ్యతలేని సీసీ రోడ్డు నిర్మాణం

కోరుకొండపల్లిలో నాణ్యతలేని సీసీ రోడ్డు నిర్మాణం

MHBD: కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఉపాధి హామీ పథకం కింద రూ. 5 లక్షలతో చేపట్టిన ఈ పనుల్లో నిబంధనలు తుంగల్లో తొక్కారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక R&B రోడ్డు నుంచి మాచర్ల లక్ష్మయ్య ఇంటి వరకు నిర్మించిన ఈ రోడ్డు కనీసం పది నెలలైనా మనుగడలో ఉంటుందా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.