సినీ కార్మికులకు అండగా ఉంటాం: టీపీసీసీ చీఫ్
TG: HYD బేగంపేటలోని టూరిజం ప్లాజాలో టెలివిజన్ ఫోరం సినీ కార్మికుల కార్తీకమాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని TPCC చీఫ్ భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్ గెలవాలని తెలిపారు.