రెండో విడత తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 100 నామినేషన్లు

రెండో విడత తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 100 నామినేషన్లు

SRCL: రెండో విడత ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా 88 పంచాయతీలకు గాను 100 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 758 వార్డులకు 116 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రెండో విడత ఎన్నికల కోసం మరో రెండు రోజులు నామినేషన్లను స్వీకరించనున్నారు.