VIDEO: సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులర్పించిన గౌడ సంఘం

VIDEO: సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులర్పించిన గౌడ సంఘం

WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 136వ వర్ధంతి సందర్భంగా గురువారం గౌడ కులస్తులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు రాజబాబు, ఉపాధ్యక్షులు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, గౌడ పెద్దమనుషులు పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్ సేవలను స్మరించారు.