VIDEO: గుండెపోటుతో కళాకారుడు మృతి

VIDEO: గుండెపోటుతో కళాకారుడు మృతి

HYD: గుండెపోటుతో సంజయ్ అనే కళాకారుడు మృతి చెందిన ఘటన HYDలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ఓ సినిమా ఆఫీస్‌కు సంజయ్ వెళ్లాడు. అయితే అక్కడ అడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పడంతో నిరాశ చెంది, ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. అవకాశం లేదని నిరాశతో కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికి గుండెపోటుతో కుప్పకూలాడు. ఇతడు విద్యానగర్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.