కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ హంసలదీవి నిధుల కుంభకోణంపై విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌
➢ పామర్రు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్
➢ గుడివాడలో ప్లాస్టిక్ విక్రయాల నిషేదంపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ సింహాద్రి
➢పెడనలో పేకాట శిబిరాలపై దాడి.. ముగ్గురు అరెస్ట్
➢ బాపులపాడులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి