VIDEO: రోడ్డు మరమ్మతులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
E.G: కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు మరమ్మతు పనులకు అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రూ. 7.1 కోట్లతో అనపర్తి నుంచి బిక్కవోలు వరకు రహదారిని మరమ్మతులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.