BS6 శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే

BS6 శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: జిల్లా కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్స్, వర్కర్స్ సొసైటీ ఆధ్వర్యంలో బీఎస్ 6 శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మెకానిక్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.