వెంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు

వెంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు

పశ్చిమగోదావరి: పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీలను బుధవారం వేలివెన్ను గ్రూపు దేవాలయాల ఈవో పీవీ. సుబ్రమణ్యం పర్యవేక్షణలో లెక్కించారు. 30 రోజులకు గాను 3 లక్షల 3 వేల 184 రూపాయలు ఆదాయం భక్తుల ద్వారా చేకూరిందని అన్నవరప్పాడు ఆలయ ఈవో మీసాల రాధాకృష్ణ తెలిపారు.