VIDEO: కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

VIDEO: కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

GDWL: సర్పంచ్ ఎన్నికల వేళ అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి , అతని అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో మంగళవారం చేరారు. వారికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.