డిజిటలీకరణ వైపు జలమండలి అడుగులు..!

డిజిటలీకరణ వైపు జలమండలి అడుగులు..!

HYD: డిజిటల్ మార్పు దిశగా HYD జలమండలి వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే డ్రైనేజీ డీసిల్టింగ్‌‌పై ఆన్ లైన్ పర్యవేక్షణ మంచి ఫలితాలు ఇస్తుండగా, ఫీల్డ్ వర్క్ మ్యాపింగ్‌, రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థ అమలు అయితే అది గేమ్ చేంజర్‌గా మారబోతోందని అధికారులు భావిస్తున్నారు. సేవల మెరుగుదల కోసం కొత్త సంస్కరణలను ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.