జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

WNP: జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా రేవల్లి మండల కేంద్రంలో 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దగడ 40.2°C, మదనపూర్ 40.1°C, కేతేపల్లి 39.9°C, కన్నయిపల్లి 39.9°C, ఆత్మకూర్ 38.7°C, పెద్దమందడి 38.6°C, వెలుగొండ, శ్రీరంగాపూర్ 38.5°C, గణపూర్, వీపనగండ్ల 38.4°C, ఎదుల 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.