తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ టెన్త్ పరీక్షలపై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు: డీఈవో
★ దేవరపల్లి మండలం దుద్దుకూరు టీడీపీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అహ్మద్ ఆలీ అనారోగ్యంతో మృతి 
★ యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీఎస్పీ
★ దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రోడ్డు ప్రమాదం.. ద్విచక్రవాహదారుడికి తీవ్ర గాయాలు