బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
SKL: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భముగా మెలియాపుట్టి మండలం కోసమాల గ్రామంలో 'స్వస్థ్‌నారీ సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా పాతపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మెలియాపుట్టి పీహెచ్సీ గ్రీష్మ రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితముగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.