తిరుమలలో యువకులు హల్ చల్..!

తిరుమలలో యువకులు హల్ చల్..!

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తమిళనాడు యువకులు రాజకీయ బ్యానర్ చేశారు. ఆలయం ముందు తమిళనాడు లోని జయ లలితా, పళని స్వామి ఫొటోలతో కూడిన బ్యానర్ గురువారం విడుదల చేసి వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు బ్యానర్ అలిపిరి తనిఖీలు దాటి తిరుమలకు ఎలా చేరాయి. భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.