VIDEO: కాంపౌండ్ గోడ కూల్చడం రాజకీయ కక్షే: ఎర్రబెల్లి

VIDEO: కాంపౌండ్ గోడ కూల్చడం రాజకీయ కక్షే: ఎర్రబెల్లి

JN: పాలకుర్తి మండల కేంద్రంలో మాజీ ZPTC పుస్కురి శ్రీనివాస్ ఇంటి కాంపౌండ్ గోడను ఇటీవల కూల్చివేసిన ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరిశీలించి.ఈదుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వంద మంది పోలీసులు, జేసీబీలతో గోడకూల్చడం అధికార అహంకారం,రాజకీయ కక్ష సాధింపు అన్నారు.