VIDEO: కోదాడలో వందేమాతరం గేయాలాపన

VIDEO: కోదాడలో వందేమాతరం గేయాలాపన

SRPT: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు, కోదాడలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సామూహిక గేయాలాపన జరిగింది. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శివశంకర్ అధ్యక్షతన సిబ్బంది గేయాన్ని ఆలపించారు.