పంట నష్టాన్ని పరిశీలించిన కిమిడి రామ మల్లిక్

పంట నష్టాన్ని పరిశీలించిన కిమిడి రామ మల్లిక్

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశాల మేరకు తుఫాన్ నేపథ్యంలో దేవునికనపాకలో భారీ పంట నష్టాన్ని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు మంగళవారం పరిశీలించారు. పంట నష్టం వివరాలను, పెట్టుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు కుటుంబాలను ఓదార్చి, టీడీపీ తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.