కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
* తొండూరులోని ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో టాచర్ సస్పెన్షన్
* మైదుకూరు లోక్ అదాలత్‌లో 2,081 కేసుల పరిష్కారం: న్యాయమూర్తి షేక్ ఖాజా
* ఒంటిమిట్ట చెరువులోకి అదుపుతప్పి దూసుకెళ్లిన కారు.. తప్పిన పెను ప్రమాదం
* సిద్ధవటం జేఏసీ ఆధ్వర్యంలో మూడో రోజు కొనసాగుతున్న భారీ నిరసన ర్యాలీ