సాగునీరు అందక రైతు తీవ్ర ఆవేదన

సాగునీరు అందక రైతు తీవ్ర ఆవేదన

 SDPT: నంగునూరు మండలం బద్దీపడగ రైతులు సాగునీరు అందక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చివరి దశలో ఎండలు ముదరడం, సాగునీటి కొరత ఎర్పడటంతో పైర్లు ఎండిపోతున్నాయని పక్కనే గోదావరి నీటి కోసం తవ్విన కాలువ పనులు పూర్తి కాకపోవడంతో నీటిని వినియోగించుకోలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు.అధికారులు స్పందించి కాలువ పనులు పూర్తి చేయాలని  వేడుకుంటున్నారు.