'యువతకు దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు'

'యువతకు దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు'

KDP: శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడకలను ఇవాళ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడకుల్లో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి నేటి యువతకు ఆదర్శప్రాయులు అని కొనియాడారు.