VIDEO: TGOS ఆధ్వర్యంలో కలెక్టరేట్లో హోళీ సంబరాలు
KMR: TGOS అధికారుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో హోళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. TGOS జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి మాట్లాడుతూ..హోలీ పండుగ వలె మీ జీవితం ఆరోగ్యం, ఐశ్వర్యంలతో రంగుల మయం కావాలని కోరుకుంటూ అధికారులకు అనఅధికారులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ ఆఫీసులో ఎస్పీతో కలిసి హోలీ సంబరాలలో TGOS అధికారులతో కలిసి పాల్గొన్నారు