రేపటి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన వివరాలు

రేపటి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన వివరాలు

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు కో-ఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన, త్రిసభ్య కమిటీ ఛైర్మన్, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్నికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.