'మీ సేవ సర్వీస్ లు 3 రోజులు బంద్'
MNCL: మీసేవ సర్వర్ నిర్వహణ, డేటాబేస్ మైగ్రేషన్ పనులు అప్డేట్ చేయుచున్న సందర్బంగా రాష్ట్ర మీసేవ లావాదేవీలు నిలిపి వేయడం జరుగుతుందని ఈ.డీ.ఎం. బండి రవి గురువారం తెలిపారు. ఏప్రిల్ 3 ఉదయం 10 నుంచి నుంచి 5వ తేదీ రాత్రి 8 గంటల వరకు సేవలు నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు.