చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ చిత్తూరు బీసీ భవన్‌లో దివ్యాంగులకు బహుమతులు అందజేసిన ఎస్పీ
☞ మదనపల్లి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
☞ కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు MP మిథున్ రెడ్డి వినతి
☞ జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ తుషార్