డిగ్రీ పరీక్ష తేదీలో మార్పు

డిగ్రీ పరీక్ష తేదీలో మార్పు

ATP: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) పరిధిలో మే 7న నిర్వహించాల్సిన డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను జూన్ 4న నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ తెలిపారు. ఏపీ ఐసెట్ పరీక్ష కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలని కోరారు.