ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంత వాతావరణం

ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంత వాతావరణం

SKLM: ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంత వాతావరణం పొందవచ్చని తెలుగుదేశ పార్టీ సీనియర్ నాయకులు కోటబొమ్మాలి పీఎసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్ పిలుపునిచ్చారు. చవితిపేట గ్రామంలో శ్రీ అయోధ్య రామాలయం వార్షికోత్సవము సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు.