దివ్యాంగ దంపతులకు జనసేన సహాయం

దివ్యాంగ దంపతులకు జనసేన సహాయం

CTR: గుడ్యానంపల్లి పంచాయతీలో నివసిస్తున్న దివ్యాంగ దంపతులు రాజగోపాల్ (56), పద్మ (45)లను జనసేన జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జి డా. యుగంధర్ పొన్న పరామర్శించారు. ఇద్దరూ కాళ్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకుని వారికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.