రామచంద్రపురంలో అత్యధిక వర్షపాతం నమోదు

రామచంద్రపురంలో అత్యధిక వర్షపాతం నమోదు

SRD: రామచంద్రపురంలో అత్యధికంగా 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. పటాన్ చెరులో 2.1, జిన్నారంలో 0.8, పుల్కల్‌లో 0.7, హత్నూరాలు 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.