అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నదానం

అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నదానం

MBNR: హన్వాడ మండలం టంకర గ్రామంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదానం నిర్వహించారు. గురు స్వామి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మద్ద వెంకటేష్, నరేష్, రమేష్, శివ, గాజుల నరేష్, మద్ద నరేష్, హనుమంతు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.