ప్రచారాన్ని అడ్డుకుని గొడవ చేసిన ఇద్దరిపై కేసు నమోదు

ప్రచారాన్ని అడ్డుకుని గొడవ చేసిన ఇద్దరిపై కేసు నమోదు

ASF: చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు SI ఇస్లావత్ నరేశ్ ప్రకటనలో తెలిపారు. బారెగూడలో సర్పంచ్ అభ్యర్థి ఆబ్దుల్ రషీద్ ప్రచారం నిర్వహిస్తుండగా కార్రె వరప్రసాద్, ఠాక్రే నవీన్‌‌లు ప్రచారాన్ని అడ్డుకుని గొడవ చేశారు. అబ్దుల్ రషీద్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.