విదేశీ డ్రోన్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

విదేశీ డ్రోన్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

RR: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి వచ్చిన మధురకు చెందిన ముత్తుకోనప్ప వద్ద రెండు బ్యాగులను భద్రత అధికారులు తనిఖీ చేశారు. అందులో 22 విదేశీ డ్రోన్లతో పాటు డీజేకు సంబంధించిన సాంకేతిక పరికరాలు, 22 రిమోట్లు కలిగి ఉన్నాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.