ఎన్నికలకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవె

ఎన్నికలకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవె

SRCL: జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ముందు రోజు అలాగే పోలింగ్ రోజున విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. ఈ నెల 11న మొదటి విడత, 14న రెండవ విడత, 17న సెలవులు ప్రకటించారు.