ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ గురువారం ఉదయం సరుబుజ్జిలి M విజయరాంపురం, బురిడీ వలస, డకరవలసలో పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటన వెల్లడించింద. మర్రిపాడులో PM సూర్య ఘర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సా.3గంటలకు రొట్ట వలసలో రైతులకు అన్న దాతా సుఖీభవ నిధులు జమ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొంటారు.