VIDEO: వైసీపీ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం

VIDEO: వైసీపీ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం

SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు పంచాయతీలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటానికి నిరసనగా సంతకాలు సేకరించి గవర్నర్‌కి సమర్పించటం జరుగుతుందని టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి పేడాడ తిలక్ అన్నారు. ఇందులో స్థానిక సర్పంచ్ బుడ్డ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ రాజేశ్వరి, వైసీపీ నాయుకులు పాల్గొన్నారు.