శిఖపరువు జలపాతం ప్రారంభం

శిఖపరువు జలపాతం ప్రారంభం

PPM: సాలూరు నియోజకవర్గంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే శిఖపరువు వాటర్ ఫాల్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. గిరిజన శాఖా సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ జలపాతం పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవం పట్ల స్థానికులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.