తిరుపతి చేరుకున్న బీజేపీ చీఫ్
TPT: భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు PVN మాధవ్ బుధవారం తెల్లవారుజామున తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయనకు బీజేపీ నేతలు కోలా ఆనంద్ తదితరులు స్వాగతం పలికారు. ఇవాళ తిరుపతిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.