కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ BRS శ్రేణుల రాస్తారోకో

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ BRS శ్రేణుల రాస్తారోకో

NLG: శాలిగౌరారంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను తెరమీదికు తెచ్చారని బీఆర్ఎస్ నాయకులు అయితగోని వెంకన్న గౌడ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.