రైలు కింద పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం

రైలు కింద పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం

KDP: కొండాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. విచారించిన GRPF పోలీసులు మృతుడు లావనూరు గ్రామానికి చెందిన చిన్నుగాళ్ల గోపాల్ (70) గా గుర్తించారు. ఉదయం 8.30 గంటలకు ముంబై వీక్లీ ఎక్స్‌పైస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు SI భాస్కర్ రెడ్డి తెలిపారు.