ఏడుపాయలలో ఆకాశదీపం ఆవిష్కరణ
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఆకాశదీపం ఆవిష్కరణ చేపట్టారు. అంతకుముందు అర్చకులు పార్టీవ శర్మ అమ్మవారికి ప్రదోషకాల పూజలు నిర్వహించి మంగళహారతి చేశారు. ఆలయ ఛైర్మన్, కార్యనిర్వాహణాధికారి ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని వెలిగించి ఆవిష్కరించారు.